Prabhas Launched Kalakhar Teaser కళాకార్ టీజర్ లాంచ్ | Rohith

2021-09-20 2,936

Prabhas has launched the official teaser of Kalakhar. Starring Rohith in the lead role, the film is written and directed by Srinu Bandela.
#KalakharTeaser
#Prabhas
#Salaar
#PrabhasLaunchedKalakharTeaser
#IndianCinema
#Rohith

6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌ వంటి హిట్లు కొట్టిన నటుడు రోహిత్‌ చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేస్తున్న చిత్రం ‘కళాకార్‌’. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీను బందెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ ను ప్రభాస్‌ సెప్టెంబర్‌ 19న విడుదల చేశారు